: కోస్తాంధ్రలో ఎడతెరపిలేని వర్షాలు


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు, ఈ రోజు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడతో పాటు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కృష్ణాజిల్లా మెట్ట రైతులు విలవిల్లాడుతున్నారు. పత్తి, మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

  • Loading...

More Telugu News