: పిటిషన్ ఉపసంహరించుకున్న రాంజెఠ్మలానీ


బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులపై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ను ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఉపసంహరించుకున్నారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినందుకుగాను ఒక్కో సభ్యుడు రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఈ రోజు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News