: ఎంపీ రషీద్ మసూద్ పై అనర్హత వేటు


కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్ పై అనర్హత వేటు పడింది. అవినీతి కేసులో దోషిగా తేలినందున రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ పై అనర్హత వేటు వేశారు.

  • Loading...

More Telugu News