: పండుగ వేళల్లో బస్సు ఛార్జీల పెంపుపై కోర్టులో పిల్


పండుగ సమయంలో బస్సు ఛార్జీలు పెంచడంపై రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వెంటనే పిల్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఆర్టీసీ, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అటు, ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆధార్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News