: కటక్ వన్డేకు టికెట్ల విక్రయం షురూ
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదో వన్డేకు టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్ ఈ నెల 26 న ఒడిశాలోని కటక్ లో జరగనుంది. 13 వేలకు పైగా టికెట్లను క్రీడా సంఘాలకు కేటాయించామని ఒడిశా క్రికెట్ సంఘం తెలిపింది. మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ స్టేడియం దగ్గర భద్రతను భారీగా పెంచారు. ఈ నెల 23న రాంచీలో నాలుగో వన్డే జరగనుంది.