: భారత మత్స్యకారులపై శ్రీలంక దాడి


సముద్రంలో చేపలు పడుతున్న భారత మత్స్యకారులపై శ్రీలంక నావికాదళ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు భారత జాలర్లు గాయపడ్డారు. తమిళనాడు కచ్చతివు సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జాలర్ల వలలను కూడా వీరు ధ్వంసం చేశారు. గాయపడిన జాలర్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News