: ఆఫ్ఘనిస్థాన్ లో 22 మంది తీవ్రవాదుల హతం


తీవ్రవాదుల దాడులతో అట్టుడికే ఆఫ్ఘన్ లో చేపట్టిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ లో 22 మంది తాలిబన్లు హతమయ్యారు. ఈ ఆపరేషన్ లో మిలిటరీ సంకీర్ణ దళాలతో పాటు నాటో దళాలు కూడా పాలుపంచుకున్నాయి. ఆఫ్ఘాన్ లోని కాందహార్, గజనీ, హెరాత్, ఉర్జగన్ ప్రావిన్సుల్లో ఈ ఆపరేషన్ కొనసాగింది. ఆ ఆపరేషన్ లో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆఫ్ఘాన్ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

  • Loading...

More Telugu News