: కేంద్ర మంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ


కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ తగిలింది. గుంటూరు జిల్లా కాకుమానులో ఆయన్ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేయలేదని నిలదీశారు. దీంతో, జేడీ సమైక్యవాదులతో మాట్లాడుతూ... విభజన అనివార్యమైతే సీమాంధ్రులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News