: కిమ్స్ లో చికిత్స పొందుతున్న అక్కినేని నాగేశ్వరరావు
నటుడు అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఏఎన్ఆర్ కు కేన్సర్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆయన నిన్న మీడియాకు వెల్లడించగా.. రాత్రి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు.