: దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి
ఫైలిన్ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. డొంకూరు నుంచి దేవుడిగుడిపేట వరకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం, బాధిత రైతులను పరామర్శించారు. కవిటి మండలంలో మామిడి, కొబ్బరి, జీడి రైతులతో ఆయన ముచ్చటించారు.