: ఆ నలుగురు.. వ్యాపార శక్తి స్వరూపిణులు


ప్రపంచంలోనే టాప్ 50 వ్యాపార నారీ మణులలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ నాల్గవ స్థానంలో ఉన్నారు. ఎన్ఎస్ఈ చీఫ్ చిత్రా రామకృష్ణన్ 17వ స్థానం, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ 32వ స్థానం, హెచ్ఎస్ బీసీ భారత విభాగం అధిపతి నైనాలాల్ కిద్వాయ్ 42వ స్థానంలో నిలిచారు. అమెరికా తరఫున భారత సంతతికి చెందిన పెప్సికో చీఫ్ ఇంద్రా నూయి రెండో స్థానంలో నిలవగా.. మొదటి స్థానంలో బ్రెజిల్ కు చెందిన పెట్రో దిగ్గజం పెట్రోబాస్ సీఈవో మారియాదాస్ ఉన్నారు.

  • Loading...

More Telugu News