: 'రూమర్ బొటిక్' ను ప్రారంభించిన మోహన్ బాబు సతీమణి
హైదరాబాద్ జూబ్లీహిల్ల్స్ రోడ్ నెంబరు 45లో డిజైనర్ కవితారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన 'రూమర్ బొటిక్' ను ప్రముఖ నటుడు మోహన్ బాబు సతీమణి నిర్మల, ఆమె కోడలు వెరోనికా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు పేజ్ త్రీ ప్రముఖులు హాజరయ్యారు.