: మాజీ స్పీకర్ బాలయోగికి టీడీపీ నివాళి


హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగికి తెలుగుదేశం పార్టీ నేడు నివాళి అర్పించింది. బాలయోగి 11వ వర్థంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేతలు పలువురు ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో  శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో యనమల రామకృష్ణుడు, జనార్థన్ తదితరులున్నారు. 

  • Loading...

More Telugu News