: ఫీజుల నిర్ధారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు


ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఉపసంఘంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పార్ధసారధి, శ్రీధర్ బాబు, పితాని సత్యనారాయణ ఉన్నారు. రెండు వారాల్లో ఫీజులకు సంబంధించిన నివేదికను ఉపసంఘం ఇవ్వాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News