ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో కేంద్రమంత్రుల బృందం సమావేశం ముగిసింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో విభజన అంశం, తెలంగాణ ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. వచ్చేనెల 7న తదుపరి సమావేశం జరుగనుంది.