: మాల్దా ఆసుపత్రిలో 18కి చేరిన శిశుమరణాలు


మాల్దా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు శిశువులు శనివారం మృత్యువాత పడ్డారు. దీంతో గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందిన శిశువుల సంఖ్య 18కి చేరిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది చిన్నారులను గత మంగళవారం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. మృతి చెందిన శిశువులు శ్వాసకోస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News