: విశాఖ ఫ్లైఓవర్ పై రెండ్రోజుల్లో సమీక్ష నిర్వహిస్తాం: మంత్రి గంటా


విశాఖ నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్ నాణ్యతా ప్రమాణాలను మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫ్లై ఓవర్ నాణ్యతపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. అందుచేత ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్, ఢిల్లీలోని ఫ్లై ఓవర్ నిర్మాణ విభాగాలకు చెందిన నిపుణులతో రెండు రోజుల్లో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News