: ముగిసిన రావూరి భరద్వాజ అంత్యక్రియలు
ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ లోని విజయ్ నగర్ కాలనీలోని హిందూ స్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, అభిమానులు, స్నేహితులు హాజరయ్యారు.