: పై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం పర్యటన


పై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు పర్యటించనున్నారు. కొన్ని రోజుల కిందట సంభవించిన ఈ తుపాను నష్టంతో శ్రీకాకుళంలో నాలుగు లక్షల మంది నష్టపోయారు. కొన్ని ఇళ్లు ధ్వంసమవగా వందల పశువులు చనిపోయాయి.

  • Loading...

More Telugu News