: రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసిన ఇండియా
మొహాలీలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. కోహ్లి 28 (25 బంతులు, 6 ఫోర్లు), రైనా 5 (7) క్రీజులో ఉన్నారు. తొమ్మిదో ఓవర్లో భారత్ 14 పరుగులు రాబట్టింది. రెండో వికెట్ గా రోహిత్ శర్మ 11 (22 బంతులు) వాట్సన్ బౌలింగ్ లో ఫించ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.