: పెరిగిన కల్తీసారా మృతుల సంఖ్య


ఉత్తరప్రదేశ్ లోని అజంఘర్ జిల్లా కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య ఈ రోజుకి 37కి చేరింది. ముబారక్ పూర్ పరిసర గ్రామాల్లో మొన్న(గురువారం) అర్ధరాత్రి నాటుసారా తాగి తొమ్మిదిమంది మరణించగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ జిల్లా ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ తో సహా పదిమందిని సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News