: లారీ ఢీకొని విద్యార్థి మృతి.. లారీ ధ్వంసం


పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం వెంకటరామన్నగూడెం వద్ద లారీ ఢీకొని పదో తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మృతితో ఆగ్రహం చెందిన స్థానికులు లారీని ధ్వంసం చేశారు.

  • Loading...

More Telugu News