: యువత నూతనోత్తేజాన్నిస్తోంది: మోడీ


దేశానికి యువత నూతన ఉత్తేజాన్ని ఇస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ యువత వల్లే దేశం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని.. అందుకు తగ్గట్టే యువతలోని చురుకుదనం, దూసుకుపోయే తత్వం దేశానికి నూతనోత్తేజాన్ని కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News