: నగల దుకాణంలో అగ్ని ప్రమాదం


మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేటలోని ఓ నగల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు దగ్ధమైనట్లు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.

  • Loading...

More Telugu News