: శ్రీవారిని దర్శించుకున్న భన్వర్ లాల్


తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఈ రోజు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న భన్వర్ లాల్ కు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం భన్వర్ లాల్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల నుంచి వ్యతిరేక ఓటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News