: రాజీనామాల తిరస్కరణపై కోర్టుకు వెళతాం: వైఎస్సార్సీపీ


ఎంపీల రాజీనామాల తిరస్కరణపై హైకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ తెలిపింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జగన్ సహా మేకపాటి, ఎస్పీవై రెడ్డి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. ముగ్గురు ఎంపీల రాజీనామాలు ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరతామని వైఎస్సార్సీపీ వివరించింది.

  • Loading...

More Telugu News