: రాజీనామాల తిరస్కరణను స్వాగతిస్తున్నాం: రేణుకా చౌదరి


సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించడాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అన్నారు. కాగా, సీమాంధ్ర హక్కుల పరిరక్షణకే మంత్రుల బృందం ఉందన్న ఆమె.. లగడపాటి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు.

  • Loading...

More Telugu News