: ఆ పదముగ్గురు వీరే..


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ 13 మంది సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేయగా, లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ వారి రాజీనామాలను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ఎంపీలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సబ్బం హరి, సాయి ప్రతాప్.. టీడీపీ నుంచి కొనకళ్ల నారాయణ.. వైఎస్సార్సీపీ నుంచి జగన్, మేకపాటి రాజమోహనరెడ్డి, ఎస్పీవై రెడ్డి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News