: గిల్టు నగలతో గోల్డ్ లోన్స్: సామర్లకోట ఎస్బీఐలో భారీ కుంభకోణం


తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. పూత పూసిన బంగారు ఆభరణాలను కుదువబెట్టి భారీ ఎత్తున లోన్లు తీసుకున్న విషయం బయటపడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మోసపూరితంగా ఎవరెవరు లోన్లు తీసుకున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా, ఈ కుంభకోణంలో బ్యాంక్ సిబ్బంది ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News