: పాక్ కాల్పులు.. భారత జవానుకు గాయాలు


పాకిస్థాన్ సైన్యం మరోసారి సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ భారత సైనిక శిబిరాలపై దాడికి దిగింది. జమ్మూకాశ్మీర్లోని ఆర్ఎన్ పురా సెక్టార్లో ఈ ఉదయం పాక్ రేంజర్లు కాల్పులు జరపగా ఓ భారత జవానుకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News