: జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారు: సోమిరెడ్డి


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైన జగన్ గవర్నర్ ను కలవడం కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు. గవర్నర్ ను కలవడం వల్ల జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News