: ఆడ్రియన్ జోన్స్ ను కలిసిన మంత్రి పొన్నాల
ఐటీ దిగ్గజం 'ఒరాకిల్' ఆసియా ఫసిఫిక్ రీజియన్ చీఫ్ ఆడ్రియన్ జోన్స్ ను రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో కలిశారు. ఐటీఐఆర్ లో మరిన్ని విస్తరణ కార్యక్రమాలు ఒరాకిల్ చేపట్టాలని జోన్స్ కు మంత్రి పొన్నాల విజ్ఞప్తి చేశారు.