: తమిళనాడు పోలీసుల అదుపులో 33 మంది అమెరికా నౌకా సిబ్బంది


తమిళనాడులో ట్యుటికోరిన్ పోలీసులు అమెరికా మర్చంట్ నౌకకు చెందిన 33 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా భారత జలాల్లోకి చొరబడటంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. భారత జలాల్లోకి ప్రవేశించిన అమెరికా నౌకతోపాటు సిబ్బందిని ఈ నెల 12న ఇండియన్ కోస్టుగార్డు సిబ్బంది అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నౌకలో ఉన్న ఆయుధ సామగ్రిని కూడా ట్యుటుకోరిన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News