: బోధన్ సభకు బయల్దేరిన తెలంగాణ మంత్రులు
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ జైత్రయాత్ర సభలో పాల్గొనేందుకు మంత్రుల నివాసం నుంచి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు బయలుదేరారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా సభలు నిర్వహించాలని టీ-కాంగ్ నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.