: సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ భద్రత


హైదరాబాదులోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటుచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్ తో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఈ రోజు క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నా చేయనున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు భద్రత చేపట్టినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News