: తుపాను ముందస్తు చర్యలు బహుబాగు: ప్రపంచ బ్యాంకు


ఫైలిన్ తుపానుకు ముందు చేపట్టిన చర్యల విషయంలో ప్రపంచ బ్యాంకు భారత్ ను ప్రశంసించింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 10 లక్షల మందిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రాణనష్టం తగ్గిందని పేర్కొంది. లక్షల మందిని తరలించడం సాధారణ విషయం కాదని, తుపాను హెచ్చరిక తర్వాత ప్రభుత్వ యంత్రాంగమంతా పూర్తి స్థాయిలో కదలడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. ఒడిశా రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఘనత అంతా దక్కుతుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News