: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ బసవపున్నయ్యకు గాయాలు


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బసవపున్నయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును గుంటూరు జిల్లా చేబ్రోలు సమీపంలో ఒక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పున్నయ్యకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. 

  • Loading...

More Telugu News