: ఒడిశా సీఎం సహాయనిధికి నాల్కో 2 కోట్ల విరాళం


ఒడిశాలోని ఫైలిన్ తుపాను బాధితులను ఆదుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి నాల్కో 2 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేసింది. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను నాల్కో సీఎండీ అన్షుమన్ దాస్ కలిసి 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.

  • Loading...

More Telugu News