: హైదరాబాదులో ముగ్గురికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పరీక్ష చేసిన అనంతరం వైద్యులు ఈ విషయాన్ని నిర్ధారించారు. తదనంతర చికిత్సకోసం వెంటనే వారిని ఏఎంసీ వార్డుకి తరలించారు.