: త్వరలో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం
త్వరలో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రుల బృందం విభజన ప్రక్రియపై ముందుకెళ్లేందుకు వీలుగా ఈ సమావేశంలో ఇరు ప్రాంతాలకు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇరు ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై ఈ కమిటీలు చర్చించనున్నట్టు సమాచారం.