: సీఎంతో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు 17-10-2013 Thu 16:36 | ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీఎన్జీవోలు, ఉద్యోగసంఘాలు సచివాలయంలో జరిపిన చర్చలు ముగిశాయి. సీఎం ఇచ్చిన హామీలపై ఉద్యోగులు అంతర్గత సమావేశంలో చర్చిస్తున్నారు.