: ఐదు రోజులుగా అంధకారంలో గంజాం 17-10-2013 Thu 16:23 | ఫైలిన్ తుపాను ప్రభావం ఒడిశాను ఇంకా వీడలేదు. ఫైలిన్ తీరం దాటి ఐదు రోజులవుతున్నా గంజాం జిల్లాలో అంధకారం ఇంకా తొలగలేదు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో గత ఐదు రోజులుగా గంజాం జిల్లా ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు.