: జార్ఖండ్ హైకోర్టులో లాలూ పిటిషన్


రాంచీలోని బిస్రా ముండా జైలులో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాణా కేసులో తనకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News