: రేపు చెన్నై రానున్న మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చెన్నై పర్యటనకు రానున్నారు. రేపు ఉదయం ఆయన చెన్నై చేరుకుంటారు. తమిళనాడు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. నిఘా విభాగాల హెచ్చరికల నేపథ్యంలో మోడీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై ఎయిర్ పోర్టు, బీజేపీ ఆఫీసు వద్ద మూడంచెల భద్రత కల్పిస్తున్నారు.