: ముజఫర్ నగర్ అల్లర్ల ఘటనలో మరో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్
ముజఫర్ నగర్ అల్లర్ల ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే భారతేందు సింగ్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇంతవరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు.