: ఎఫ్ఎం రేడియోల్లో కూడా వార్తలు ప్రసారం చేయాలంటూ పిటిషన్
ఎఫ్ఎం రేడియోల్లో వార్తల ప్రసారాలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఎఫ్ఎం రేడియోలో వార్తల ప్రసారాలకు అనుమతిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.