: ఒబామాను కలసిన 'మిస్ అమెరికా' నీనా దావులూరి


అందరి అంచనాలను తారుమారు చేస్తూ 'మిస్ అమెరికా'గా ఎంపికై తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగరవేసిన నీనా దావులూరికి అరుదైన గౌరవం దక్కింది. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామాను నీనా కలుసుకున్నారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీసులో ఒబామాతో నీనా కాసేపు ముచ్చటించారు. అనంతరం 'చిల్డ్రన్ మిరాకిల్ నెట్ వర్క్ హాస్పిట్ చాంపియన్స్' గౌరవార్థం ఒబామాతో కలసి ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నారు.

  • Loading...

More Telugu News