: జగన్, ఎమ్మార్, ఓఎంసీ కేసుల విచారణ వాయిదా


వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు, ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో తదుపరి విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 31కి వాయిదావేసింది. ఈ క్రమంలో జగన్, సబితా ఇంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ కోర్టుకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News