: కోర్టుకు హాజరైన జగన్, సబిత


హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో సమర్పించిన చార్జ్ షీట్లపై కొనసాగుతున్న విచారణ నేపథ్యంలో వీరు కోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రత చేపట్టారు.

  • Loading...

More Telugu News