: నేడు రతన్ గఢ్ బాధితులను పరామర్శించనున్న రాహుల్ గాంధీ
మధ్యప్రదేశ్ లోని రతన్ గఢ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. అనంతరం గ్వాలియర్, షాడోల్ లలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.